Virender Sehwag Suggestion To Virat Kohli || Oneindia Telugu

2019-08-22 61

India vs West Indies: Rohit Sharma or Ajinkya Rahane? Big selection dilemma for Virat Kohli ahead of 1st Test
India will be returning to the longest format after a good seven-and-a-half months and the moot point of the playing XI will be whether the Virat Kohli-Ravi Shastri duo goes for an additional sixth batsman or an extra bowler for the first Test starting on Thursday.
#indiavswestindies
#virendersehwag
#rohitsharma
#ajinkyarahane
#viratkohli
#cricket
#RaviShastri


వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌ సమరానికి సిద్దమయింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తుది జట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సూచన చేసాడు.